నిత్యానంద కేసు కర్ణాటక సిఐడికి

మరోవైపు...హరిద్వార్‌లో సోమవారం విలేఖరుల సమావేశం నిర్వహించిన తరువాత నిత్యానంద మళ్లీ కనిపించకుండా పోయారు. ఏప్రిల్ రెండవ తేదీలోగా తమిళనాడు హైకోర్టు ముందు నిత్యానంద హాజరయ్యే అవకాశం ఉందని ఆశ్రమవర్గాలు తెలిపాయి. అప్పటికి కుంభమేళా ఉత్సవాలు పూర్తవనున్నాయి.
నటి రంజితతో నిత్యానంద సాగించిన శృంగార లీలల చిత్రాల సీడీలు, డీవీడీలు రూ.100 నుంచి రూ.500 ధరల మధ్య వరకు అమ్ముడవుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై వీటిని విక్రయిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇంటర్నెట్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో ప్రసారమైన నిత్యానంద- రంజిత క్లిప్పింగ్‌లనే సీడీలుగా మార్చి విక్రయించే వారి సంఖ్య ఎక్కువైంది.












Click it and Unblock the Notifications