రోశయ్య తెలంగాణ ద్రోహి: మావో నేత

ప్రత్యేక తెలంగాణ అంశాన్ని పక్కదోవపట్టిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను దెబ్బతీస్తూ ఆంధ్రా పెట్టుబడి దారులు, దోపిడీ దారులకు కొమ్ముగాస్తున్నారని ఆయన అరోపించారు. శ్రీకృష్ణ కమిటీ ఒక బూటకమని, విధివిధానాలు ఒక నాటకమని, ఈ కమిటీ డొల్ల తనాన్ని బహిరంగ పరుస్తూ ప్రజలంతా కలిసి కట్టుగా ఆ కమిటీని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఉధృతంగా ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు తెలంగాణ ప్రాంతంలో పారా మిలటరీ బల గాలను మోహరించిన ఆయనకు తెలంగాణ జిల్లాలలో పర్యటించే నైతిక హక్కు లేదని, పజలంతా ముఖ్యమంత్రి పర్యటనను బహిష్కరించాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications