ఆటోతో పల్లంరాజు కాన్వాయ్ ఢీ: ఐదుగురు మృతి

కాగా, గ్రామస్థులు మంత్రి పల్లంరాజును నిర్బంధించారు. పల్లంరాజుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధితులకు ఏం సాయం చేస్తారో చెప్పాలని గ్రామస్థులు మంత్రిని డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి జిల్లా కాంగ్రెసు కమిటీ (డిసిసి) అధ్యక్షుడు చేరుకున్నారు. ప్రజలకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.












Click it and Unblock the Notifications