రామోజీ రావుకు రఘువీరా రెడ్డి సవాల్

రాజకీయ లబ్ధి కోసమే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ఈనాడు దినపత్రికలో ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధిని తాను చేయలేకపోయాననే అక్కసుతోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు వైయస్ కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications