భారత నౌకల హైజాక్: నావికుల బందీ

హైజాకర్స్ ఇంత వరకు సంబంధాల్లోకి రాలేదు. వారు ఏ విధమైన డిమాండ్లను కూడా ఇంతవరకు ముందు పెట్టలేదు. తమవారి విడుదలకు చర్యలు తీసుకోవాలని నావికుల కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. హైజాక్ కు గురైన భారత నౌకలు సెచెల్లేస్ వద్ద కనిపించినట్లు చెబుతున్నారు. హైజాక్ కు గురైన భారత నౌకను కెన్యా నేవీ గుర్తించగలిగినట్లు చెబుతున్నారు. భారత నావికాదళాలు గస్తీ ముమ్మరం చేశాయి.












Click it and Unblock the Notifications