శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ పర్యటన వాయిదా

శ్రీకృష్ణ కమిటీ సభ్యులు ఎప్పుడు తిరిగి రాష్ట్రంలో పర్యటిస్తారనేది ఖరారు కాలేదు. ఏప్రిల్ 8వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నాలుగో సారి సమావేశం అయ్యేనాటికి వీరిద్దరి ఉత్తర తెలంగాణ పర్యటన పూర్తి కావాలని అనుకున్నారు. కానీ హైదరాబాద్ అల్లర్ల కారణంగా ఆ పర్యటన వాయిదా పడింది.












Click it and Unblock the Notifications