యుఎఇలో నలుగురు ఆంధ్రుల మృతి

Dubai
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినవారిని గుర్తించారు. వారిలో ఆరుగురు భారతీయులు ఉన్నట్లు తెలిపారు. వారిలో నలుగురు తెలుగువాళ్లు. యుఎఇలో మరణించిన భారతీయులను రాజారెడ్డి మందేల (29), రాజేష్ కుమార్ అమర్నాథ్ (33), రంగనాథ్ శెట్టి, పెద్దిరాజు కొల్లు (37), శ్రీను నాగుమళ్ల (33), వినోద్ కుమార్ థీమస్ (39)లుగా గుర్తించారు.

వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు భారత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గయతీ నుంచి రువాయిస్ లోని చమురు క్షేత్రంలో పనుల కోసం కార్మికులను తరలిస్తున్న బస్సును ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో సోమవారం ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మరణించినవారిని బుధవారం గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+