సాక్షి నుంచి సొమ్ము రాబట్టాలి: బాబు

తన కుమారుడు జగన్ కు చెందిన సాక్షి దినపత్రికకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఇష్టానుసారంగా ప్రభుత్వ ప్రకటనలు విడుదల చేయించారని, పూర్తిగా అక్రమ మార్గాలు అనుసరించారని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి సాక్షి దినపత్రికను, సాక్షి టీవీ చానెల్ ను ప్రమోట్ చేసే పనికి పూనుకున్నారని ఆయన అన్నారు. సాక్షి విషయంలో కాగ్ పట్టిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య మీద ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications