రాజీనామాలు వద్దని తెరాసకు చెప్పా: స్పీకర్

పార్లమెంటులో మాదిరిగా ఇక్కడ కూడా అంశాలవారీగా కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు ఆయన తెలిపారు. జీరో అవర్ లో లేవనెత్తిన అంశాలకు త్వరగా సమాధానాలు ఇవ్వాలని తాను ప్రభుత్వానికి సూచించినట్లు ఆయన చెప్పారు. పద్దులు, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. వెల్ లోకి సభ్యులు దూసుకు వస్తే సభను నడపకూడదనే సూత్రాన్ని తాను పాటించినట్లు స్పీకర్ తెలిపారు.












Click it and Unblock the Notifications