ఈ అర్థరాత్రి నుంచి పెట్రో ధరల పెంపు

ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, చెన్నై, హైదరాబాద్, బెంగళూర్, లక్నో, కాన్పూర్, ఆగ్రా, సూరత్, అహ్మదాబాద్, పూణె, షోలాపూర్ వంటి నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. స్థానిక పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో నగరానికి నగరానికి తేడా ఉంటుంది. ఐదారు నెలల్లో యూరో - 3 పెట్రోల్, డీజిల్ సరఫరాను ఐదారు నెలల్లో ఆపేస్తూ పోతారు. పెట్రోల్, డీజిల్ ధరలకు ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం ఆమోద ముద్ర వేశారు.












Click it and Unblock the Notifications