సాయిబాబా బంగారు కనురెప్పలు చోరీ

ఇటీవల కాలంలో హుండీలను తెరవకపోవడంతో సుమారు రూ.10 వేల వరకూ నగదు ఉంటుందని గ్రామస్తులు చెబుతున్నారు. చోరీకి పాల్పడిన సొత్తు విలువ సుమారు రూ.70 వేల వరకూ ఉంటుందని గ్రామస్తులు వై.రాధాకృష్ణ, ఎం. రామకృష్ణలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు సంఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక ఎస్సై ఎస్.ఎస్. బాలకృష్ణ తెలిపారు.












Click it and Unblock the Notifications