పోలీసు స్టేషన్ లో నిందితుడి ఆత్మహత్య

భార్య అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు సోమ్లా నాయక్ ను మూడు రోజుల క్రితం అరెస్టు చేశారు. ఆరు రోజుల క్రితం సోమ్లా నాయక్ భార్య రజిత మరణించింది. రజిత తరఫు బంధువులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు సోమ్లా నాయక్ ను అరెస్టు చేశారు. పోలీసులు వేధించడం వల్లనే సోమ్లా నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications