తెలంగాణకు కట్టుబడి ఉన్నాం: నాగం

కాగా, తెలంగాణ న్యాయవాదులపై దాడి కేసులో అరెస్టయిన తెలుగుదేశం కార్పొరేటర్లకు బుధవారం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ధరల పెరుగుదలపై హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాలో నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంలో తెలంగాణ న్యాయవాదులపై దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి తెలంగాణ కార్పొరేటర్లు కొందరిపై కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications