తూగో ప్రజారాజ్యం మెగా కమిటీ ఏర్పాటు

జిల్లా అధ్యక్షుడు: జ్యోతుల నెహ్రూ
ఉపాధ్యక్షులు: రెడ్డి గోవిందరావు(మండపేట), బాదం బాలకృష్ణ (కాకినాడ-1), శెట్టిబత్తుల రాజబాబు (రామచంద్రపురం), వై.శ్రీనివాస్ (రాజమండ్రి), సత్తి గంగాదేవి (రామచంద్రపురం)
ప్రధాన కార్యదర్శులు: మానేపల్లి అయ్యాజీవేమ (రాజోలు), కుడిపూడి శివన్నారాయణ (ముమ్మిడివరం) అధికార ప్రతినిధులు : అయినవిల్లి ఉదయభాస్కర్ (అమలాపురం), దొండపాటి సత్యంబాబు (రాజమండ్రి-1), అలమండ చలమయ్య (ప్రత్తిపాడు), సుంకర తిరుమలకుమార్ (కాకినాడ-1)
ప్రచార కార్యదర్శులు: మేడా గురుదత్‌ప్రసాద్ (రాజమండ్రి-1), దళే సూరిబాబు (ప్రత్తిపాడు), తిరుమాని స్వామినాయకర్ (కాకినాడ-1), పెమ్మిరెడ్డి మురళీకృష్ణ (రామచంద్రపురం), అయితాబత్తుల సుభాషిణి (అమలాపురం), బొండా సూర్యారావు (కాకినాడ-2)












Click it and Unblock the Notifications