ఛత్తీస్ గఢ్ మృతుల్లో 8 మంది ఎపి జవాన్లు

అనంతరం గవర్నర్ శేఖర్ దత్, ముఖ్యమంత్రి రమణ్ సింగ్ లతో కలిసి చిదంబరం జగదల్పూర్ చేరుకుని మరణించిన జవాన్లకు నివాళులు అర్పించారు. మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేస్తున్నారు. నక్సల్స్ ప్రభావం ఉన్న పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో హై అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications