'బ్రాహ్మణులే అమ్మవారి లడ్డూలు చేయాలా?'

దళిత సేన రాష్త్ర కార్యదర్శి డీ ప్రేమకుమార్, రజకవృత్తిదారు సంఘం నగర కార్యదర్శి కే సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ నగర అధ్యక్షుడు మానికొండ శ్రీధర్, ఐద్వా నగర కార్యదర్శి కే శ్రీదేవి, బీజేపీ నగర అధ్యక్షురాలు బీ నాగలకి, కేవీపీఎస్ నగర కార్యదర్శి పీ రాజేష్, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ చల్లారి సుబ్బారావు, ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి పీ ప్రవీణ్, మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఎం. డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications