జగన్ యాత్ర రాజకీయం కాదు: తులసిరెడ్డి

తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేకపోతోందని ఆయన విమర్శించారు. చంద్రబాబు ప్రజల విశ్వసనీయతను కోల్పోయారని, అందుకే కాంగ్రెసుపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య అందరి వాడని, రోశయ్య రాజకీయ భీష్మాచార్యుడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications