చేవెళ్ల నుంచే రోశయ్య ప్రజాపథం

ఈ నెలలో విస్తృత పర్యటనలు: 14న ఉదయం మహబూబ్ నగర్ జిల్లా షాద్‌నగర్‌లో భూ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్య పాల్గొంటారు. అదే రోజు మధ్యాహ్నం ఢిల్లీకి బయల్దేరుతారు. సోనియాగాంధీతో భేటీ అవుతారు. 15న ప్రణాళిక సంఘం సమావేశంలో పాల్గొంటారు. 24, 25 తేదీల్లో అనంతపురం, 30న నెల్లూరు జిల్లాల్లో పర్యటిస్తారు. రోశయ్య అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 22న జరుగుతుంది.












Click it and Unblock the Notifications