పరిశీలించాకే థరూర్ పై చర్యలు: పిఎం

తాను ఢిల్లీ వెళ్లిన తర్వాత అన్ని విషయాలు పరిశీలిస్తానని, చర్య తీసుకోవడం అవసరమైతే తగిన పద్ధతిని అనుసరించాల్సి ఉఁటుందని ఆయన చెప్పారు. పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి తాను చర్యలు తీసుకోలేనని ఆయన అన్నారు. సునంద పుష్కర్ కు కొచ్చి ఫ్రాంచైజీలో ఉచితంగా 70 శాతం ఈక్విటీని శశి థరూర్ డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి.












Click it and Unblock the Notifications