కరీంనగర్ జిల్లాలో ఎంపిపి అదృశ్యం

పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి కృష్ణహరి కోసం గాలిస్తున్నారు. కృష్ణహరి అహహరణకు గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టు పనుల్లో భాగస్వాములతో వచ్చిన గొడవలతో ప్రత్యర్థులు ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications