సోనియాతో రోశయ్య భేటీపై ఆసక్తి

రోశయ్య మంత్రివర్గ విస్తరణపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. అయితే ఎప్పటికప్పుడు మంత్రి వర్గ విస్తరణ అంశం వెనకబడిపోతోంది. ఇటీవలి ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆ అంశం చర్చకు వచ్చినప్పటికీ సోనియా కలవకపోవడంతో రోశయ్య ఉత్తి చేతులతోనే హైదరాబాద్ తిరిగి వచ్చారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే శిరోధార్యమని రోశయ్య అంటున్నారు.












Click it and Unblock the Notifications