సోనియాతో ముగిసిన రోశయ్య భేటీ

రోశయ్య బుధవారం రాత్రి వీరప్ప మొయిలీతో సమావేశం కానున్నారు. సోనియాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. వీరప్ప మొయిలీతో భేటీ అనంతరం ఆయన మాట్లాడే అవకాశాలున్నాయి. బుధవారం ఢిల్లీకి చేరుకోగానే మీడియాతో మాట్లాడారు. విస్తరణ అనే ప్రత్యేకమైన ఎజెండాతో తాను రాలేదని ఆయన చెప్పారు. సోనియా ఏది చెప్తే అదే చేస్తానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications