• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మహా కుంభ్ లో తొక్కిసలాట: ఇద్దరు మృతి

By Pratap
|

Stampede at Haridwar
హరిద్వార్: హరిద్వార్ లో మహా కుంభ్ జునా అఖడా ఊరేగింపు సందర్భంగా బుధవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మరణించినట్లు సమాచారం. పలువురు భక్తులు గాయపడినట్లు తెలుస్తోంది. బుధవారం శశి స్నాన్ చివరి రోజు. దీంతో వేలాది భక్తులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించడానికి ఘాట్ లకు చేరుకున్నారు.

భక్తులకు సరైన సౌకర్యలు కల్పించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. హరిద్వార్ కు వచ్చేపోయే భక్తుల కోసం తగిన బస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రమేష్ పొఖిరియాల్ నిషాంక్ అధికారులకు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X