నాన్న దారిలో నడుస్తున్నా: జగన్

తనకు ఖమ్మం జిల్లాలో ఇంత మంది ఆత్మబంధువులు ఉంటారని ఊహించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు చోట్ల వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. తెలంగాణపై జగన్ తన వైఖరి చెప్పాలని తెలంగాణవాదులు డిమాండ్ చేశారు. పాల్వంచలో వైయస్ విగ్రహావిష్కరణ తర్వాత ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా తెలంగాణవాదులు తెలంగాణపై జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలని పట్టుబట్టారు. తెలంగాణ అనుకూల నినాదాలు చేశారు.












Click it and Unblock the Notifications