తెలంగాణ ప్రజాపథం కోసం డిమాండ్

ఇలా ఉండగా ప్రజాపథాన్ని అడ్డుకోమని తెరాస అధినేత చంద్రశేఖరరావు పిలుపునివ్వడం తగదని రాష్ట్రకాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్, కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజలసమస్యలను తెలుసుకునేందుకు ప్రజాపథాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు. అయితే తెలంగాణంలో ప్రజాపథం ప్రారంభించేముందు తెలంగాణపై తీర్మానం చేయాలని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications