పాకిస్ధాన్ కారు బాంబు దాడి, ఏడుగురు మృతి

Pakistan
ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో జరిగిన కారుబాంబు దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వాయవ్య పాకిస్ధాన్ లోని కొహత్‌ నగరంలోని పోలీస్‌ స్టేషన్‌ పైనే ఈ దాడి జరిగింది. మందుగుండుతో నిండిన కారును ఆత్మాహుతి దళసభ్యుడు వేగంగా నడిపి పోలీస్‌స్టేషన్‌ ముందు పేల్చడంతో ఆ ప్రాంతంలోని ఏడుగురు చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. జంట ఆత్మాహుతి దాడులు జరిగి 24 గంటల గడవక ముందే మరో ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+