గంజాయి స్మగ్లర్ బిక్కూ నాయక్ ఎన్ కౌంటర్

Medak Dist
మెదక్: అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ బిక్కూ నాయక్ పోలీసులతో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. మెదక్ జిల్లా కంగ్జి మండలం నాగూర్ కె వద్ద మంగళవారం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఓ తుపాకీని, పది రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

తనను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ పోలీసు కానిస్టేబుల్ ను బిక్కూ నాయక్ మార్చి 30వ తేదీన కొట్టి చంపాడు. ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు. బిక్కూ నాయక్ పై నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో గంజాయి అక్రమ రవాణా కేసులున్నాయి. గతంలో ముంబైలో కూడా ఇతనిపై ఓ హత్య కేసు నమోదైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+