ఐపియల్ ఫైనల్ తర్వాత మోడీ రాజీనామా?

మోడీని ఐపియల్ కమిషనర్ పదవి నుంచి తొలగించాలని శశాంక్ మనోహర్ భావిస్తున్నారు. దీంతో ఆయన శరద్ పవార్ తోనూ, బోర్డు సభ్యులతోనూ మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. శరద్ పవార్ లలిత్ మోడీని బలపరుస్తున్న నేపథ్యంలో శశాంక్ మనోహర్ శరద్ పవార్ తో భేటీ అవుతుండడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. బిసిసిఐ వర్కింగ్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 26వ తేదీన జరుగుతోంది. అలాగే వర్కింగ్ కమిటీ సమావేశం వచ్చే నెల 2వ తేదీన జరుగుతోంది.












Click it and Unblock the Notifications