ముకేష్ అంబానీ సేవలో టిటిడి చైర్మన్

సామాన్య భక్తులను నిర్లక్ష్యం చేస్తూ టిటిడి పాలక మండలి సంపన్నుల సేవలోనే తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేశమంతటి నుంచి తిరుమలకు సంపన్నులు, ప్రముఖులు వస్తుంటారు. ఈ సమయాల్లో అధికారులు సామాన్య భక్తులను విస్మరించి వారి సేవలోనే టిటిడి అధికారులు తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రముఖులు వచ్చినప్పుడు దాదాపు మూడు గంటల పాటు సామాన్య భక్తులను ఆపేస్తున్నారు. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications