హైదరాబాదులో అదృశ్యమై విశాఖలో తేలి...

హైదరాబాదులోని రాజేంద్ర నగర్ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో రైల్వే పోలీసులు వారిని విశాఖపట్నంలో గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిద్దరు విశాఖపట్నం రైల్వే పోలీసుల రక్షణలో ఉన్నారు. వారు ఎందుకు విశాఖపట్నం వెళ్లింది, తదితర వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications