అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు

నరసింహారెడ్డిని బాగా తెలిసిన వారే కిడ్నాప్ చేసి హత్య చేశారని అనుమానిస్తున్నారు. ఆయన కిడ్నాపైన తర్వాత అతని వద్ద 50 లక్షల రూపాయలు మాయమైనట్లు తెలుస్తోంది. భూవివాదమే నరసింహారెడ్డి హత్యకు కారణమని భావిస్తున్నారు. నరసింహారెడ్డి సెల్ ఫోన్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications