చిరు వల్లే టిడిపి ఓటమి: మురళీ మోహన్

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. నటుల పారితోషికం పెరగకుండా చర్యలు చేపడతామని ఆయన అన్నారు. పెద్ద హీరోలు భారీ పారితోషికం తీసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. పారితోషికానికి పరిమితి పెడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications