విశాఖ జిల్లాలో మావోల విధ్వంసం

గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా మావోయిస్టులు ఆంధ్ర - ఒడిషా సరిహద్దులో ఆరు రోజుల పాటు ఈ నెల 30వ తేదీ వరకు బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో ఆంధ్రా - ఒడిషా సరిహద్దులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మన్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.












Click it and Unblock the Notifications