తెలంగాణలో చిరుకు బుద్ధి చెప్తారు: యాష్కీ

తెలంగాణ ఏర్పడితే హైదరాబాదులో మతకల్లోలాలు చోటు చేసుకుంటాయని సిపిఎం తన నివేదికలో అనడం దిగజారుడుతనమని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ తరఫున శ్రీకృష్ణ కమిటీకి ఎందుకు నివేదిక ఇవ్వలేదో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్, పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. పార్టీ శాసనభ్యులు, ఎమ్మెల్సీలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులు నివేదికలు ఇచ్చారని, పార్టీ మాత్రం ఇవ్వలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications