'మూర్ఖులమే, మా గురించి కెసిఆర్ కెందుకు'

సమైక్యాంధ్రకు అనుకూలంగా శ్రీకృష్ణకమిటీకి నివేదిక ఇచ్చిన సీపీఎంపై కేసీఆర్ మండిపడిన విషయం తెలిసిందే. సీపీఎం మూర్ఖుల, అజ్ఙానుల పార్టీ అని ధ్వజమెత్తారు. మరో వామపక్ష పార్టీ సిపిఐ ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తోంది.












Click it and Unblock the Notifications