హర్తాల్: ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం

హుగ్లీ జిల్లాలో గంగాసాగర్ ఎక్స్ ప్రెస్ రైల్లో ప్రయాణికులకు, అందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. రోడ్డు రవాణాకు కూడా అంతరాయం ఏర్పడింది. వ్యాపార,వాణిజ్య సంస్థలపై కూడా హర్తాల్ ప్రభావం పడిది. కేరళలో రోడ్లు బోసిపోయి కనిపించాయి. పలు చోట్ల ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. లక్నోలో ఆందోళనకారులు బస్సులకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications