సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా కపాడియా

కపాడియా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి. కపాడియాను నియమించాలని ఇది వరకే ప్రతిపాదనలు వెళ్లాయి. కెజి బాలకృష్ణన్ పదవీ కాలం ముగుస్తుండడంతో ఆయన స్థానంలో కపాడియా వస్తున్నారు. సుప్రీంకోర్టు తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి కెజి బాలకృష్ణన్ కావడం విశేషం.












Click it and Unblock the Notifications