పార్టీలపై టీమిండియాకు బిసిసిఐ హెచ్చరిక

కొందరు సీనియర్ ఆటగాళ్ల లేట్ నైట్ పార్టీలు ఫిట్నెస్ పై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్న బిసిసిఐ ఆ హెచ్చరికలు జారీ చేసింది. తొలి రౌండ్ మ్యాచులను స్థాని కాలమానప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకే ఆడాల్సి వస్తోంది. దీంతో వారు రాత్రి తొందరగా నిద్రపోవాల్సి ఉంటుంది. భారత్ తన తొలి మ్యాచును అఫ్గానిస్తాన్ పై ఆడుతుంది.












Click it and Unblock the Notifications