మీడియాపై చిందులేశిన రవితేజ తమ్ముడు

Raviteja
హైదరాబాద్: తెలుగు సినీ హీరో రవితేజ తమ్ముడు భరత్ మీడియాపై శనివారం చిందులేశాడు. హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఆవరణలో ఈ సంఘటన జరిగింది. ఓ రోడ్డు ప్రమాదం కేసులో భరత్ నిందితుడు. మద్యం మత్తులో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపడంతో హైదరాబాదులోని బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్దురు గాయపడ్డారు. ప్రమాదం చేసి అతను గర్ల్ ఫ్రెండ్ తో కలిసి సంఘటనా స్థలం నుంచి ఉడాయించాడు.

ఆ రోడ్డు ప్రమాదం కేసులో భరత్ శనివారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై అతను విరుచుకుపడ్డాడు. నోటికొచ్చినట్లు వారిని తిట్టిపోశాడు. కాగా, రోడ్డు ప్రమాదం కేసులో భరత్ కు బెయిల్ లభించింది. కేసు తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+