మాధురికి 14 రోజుల జ్యుడిష్యల్ కస్టడీ

పాకిస్తాన్ లో పనిచేస్తున్న మాధురీ గుప్తాను సంప్రదింపుల పేరుతో భారత్ కు పిలిపించి ఈ వారారంభంలో అరెస్టు చేశారు. విచారణలో ఆమె పలు కీలకాంశాలను వెల్లడించినట్లు సమాచారం. తనకు ఐఎస్ఐ ఏజెంటు రాణా నుంచే కాకుండా జంషేద్ అనే వ్యక్తి నుంచి కూడా సూచనలు అందుతున్నట్లు ఆమె తెలిపింది. ఐఎస్ఐ కోసం ఆమె పని చేస్తున్నట్లు ధ్రువీకరించుకున్న భారత అధికారులు ఆమెను అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications