రాష్ట్రంలో మధుకొడాలున్నారు: రాయపాటి

పార్టీకి సేవలందించినవారిని విస్మరించకూడదని ఆయన అన్నారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని, తద్వారా తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్ కు విజ్ఝప్తి చేశారు. అందుకు సోనియా సానుకూలంగా ప్రతిస్పందించినట్లు ఆయన తెలిపారు. తనకు సహాయ మంత్రి పదవి అక్కర్లేదని, కేబినెట్ పదవి కావాలని ఆయన అన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన కమ్మవర్గానికి ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications