టిడిపి ఆంధ్రా పార్టీ అవుతుంది: అసద్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాజకీయంగా బిజెపి బలపడుతుందని, దాని వల్ల హైదరాబాదులో మతఘర్షణలు పెరుగుతాయని ఆయన అన్నారు. సెటిలర్లు అనే పదం వాడకాన్ని నిషేధించాలని, ఆ పదాన్ని వాడితే కేసులు పెట్టేలా చట్టాన్ని తేవాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనుకుంటే తెలంగాణకు రాజ్యాంగ బద్దమైన హామీలను ఇచ్చి అమలు చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రాన్ని విభజించకూడదనే వాదనకే తమ ప్రాధాన్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications