మావోలతో పోలీసుల ఎదురుకాల్పులు

తొలుత పోలీసు జీపును మావోయిస్టులు పేల్చి వేశారు. దీంతో పోలీసులు నక్సలైట్ల మీదికి కాల్పులు ప్రారంభించారు. ఈ భీకర కాల్పులతో సంతలోని ప్రజలకు పరుగులు తీశారు. ఈ సంఘటనతో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. అదనపు బలగాలను సంఘటనా స్థలానికి పంపిస్తున్నారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో తరుచుగా పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications