తీగ మీద నడుస్తున్నట్లుంది: రోశయ్య

అనూహ్య పరిస్థితుల్లో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఊహించని వరదలు, వేర్పాటువాద ఉద్యమాలు, హైదరాబాదులో మత ఘర్షణల వంటి పీడకలల్ని అధిగమిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. వైయస్ ను ఆయన పలు విధాలా కొనియాడారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని రోశయ్య చెప్పారు. అగ్రిగోల్డ్ సంస్థ నిర్మించిన హాయ్ లాండ్ ను సందర్శించడం అద్భుతలోకంలో విహరించినట్లుగా ఉందన్నారు. అన్ని వయసుల వారూ ఆనందించదగ్గ పర్యాటక ప్రాంతమిదని అభివర్ణించారు.












Click it and Unblock the Notifications