తెలంగాణపై మాది ఒకే మాట: కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి రోశయ్యకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలోని మధు కోడాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంత్రులపై కాంగ్రెసు పార్టీకి చెందిన వారే ఆరోపణలు చేయడం అత్యంత తీవ్రమైన విషయమని ఆయన అన్నారు. శాసనసభ సీట్లకు జరిగే ఉప ఎన్నికల్లో తాము నిజామాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications