నక్సల్స్ ప్రాంతాల్లో భద్రత పెంపు: సిఎం

నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సబితా ఇంద్రారెడ్డి సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. నక్సల్స్ ఏదైనా సంఘటనకు పాల్పడినప్పుడు ఆ ఘటన జరిగిన చోటికి వెంటనే చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. సంఘటనలు జరిగిన ప్రాంతాలకు చేరుకుంనేందుకు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచుతామని కూడా ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications