విశాఖ మన్యంలో మావోల విధ్వంసం

ఇటీవలి కాలంలో విశాఖ మన్యంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులను అంతమొందిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మావోయిస్టుల వరుస విధ్వంసాలతో ఆ ప్రాంతంలో భయాందోళనలు చోటు చేసుకున్నాయి.












Click it and Unblock the Notifications