అమెరికాలో తెలుగు విద్యార్థి మృతి

నరేశ్ తల్లిదండ్రులు, సోదరుడు ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. ఇండియానా యూనివర్సిటీలో చదువుతున్న నరేశ్ ఈ నెల తొమ్మిదో తేదీన ఎంబీఏ పూర్తి చేశారు. ప్రమాద సమయంలో కారును ప్రద్యుమ్న డ్రైవ్ చేస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. నరేశ్ మృతదేహాన్ని భారత్ కు తరలించేందుకు తానా నిర్వాహకులు దౌత్యాధికారులతో మాట్లాడుతున్నారు.












Click it and Unblock the Notifications