మన ద్రాక్షకు యూరప్ లో చుక్కెదురు

దాదాపు 2,600 కంటైనర్లను తాము పంపించినట్లు ఎగుమతిదారులు చెబుతున్నారు. ఈ మొత్తం కంటైనర్లు ప్రస్తుతం యూరప్ నౌకాశ్రయంలోనే చిక్కుకున్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల నుంచి యూరప్‌కు ద్రాక్ష పళ్ల ఎగుమతి భారీ స్థాయిలో జరుగుతుంది. ద్రాక్ష పళ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకుగాను వీటిపై క్లోరోమాక్ వ్యాట్ రసాయనాన్ని చల్లుతారు.
ఇది యూరోపియన్ దేశాలు నిషేధించిన రసాయనాల్లో ఒకటి. అయి నా రైతులు దీనిని వినియోగించడం వల్ల తాజాగా ఎగుమతి చేసిన ద్రాక్ష పళ్ల కన్ సైన్ మెంట్ ను యూరోపియన్ అధికారులు దేశంలోకి తీసుకోవడానికి నిరాకరించారు. దీని పర్యవసానంగా నష్టపోయిన ఎగుమతిదారులను త్వరలోనే ఆదుకుంటామని వాణిజ్యశాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ తెలిపారు. అయితే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోనుందో రాహుల్ వెల్లడించలేదు.
More From
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications