తప్పకపోతే గ్రేటర్ రాయలసీమ: మైసురా రెడ్డి

విభజన సమస్యకు రాజకీయ పరిష్కారం సూచించాలని తాను కమిటీని కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులోనే కాకుండా తెలంగాణలో కూడా అభివృద్ధి జరిగిన విషయాన్ని తాను కమిటీకి వివరించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాన్ని విభజిస్తే జాతీయ సమగ్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆయన అన్నారు. గతంలో తాము ఇచ్చిన నివేదికపై శ్రీకృష్ణ కమిటీకి వివరణ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications